Gold Rates: బంగారం ధరల్లో ఒక్కసారిగా పెరుగుదల..! 5 d ago
వరుసగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చిన విష్యం తెలిసిందే. నేడు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మంగళవారం డిసెంబర్ 17 న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 100పెరుగుదలతో రూ. 71,500 లుగా... 24 క్యారెట్ల బంగారం పై రూ.110 పెరిగి నేడు రూ. 78,000గా స్థిరపడింది. మరోవైపు కిలో వెండి ధరలు స్థిరంగా ఉండగా, నేడు కిలో వెండి ధర రూ. 1,00,000గా నమోదైయింది.